గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌కు మార్గదర్శకం: ఎమ్మెల్యే బాలు నాయక్

దేవరకొండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు - మున్సిపల్ కార్మికులతో కలిసి గాంధీ విగ్రహానికి నివాళులు దేవరకొండ,02 అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని 16వ వార్డు గాంధీ బజార్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. *దేవరకొండ మున్సిపల్ వర్కర్లతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...గాంధీజీ దేశానికి చేసిన సేవలను, స్వాతంత్ర్య...