ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనసన్మానం
* విద్యార్థిని విద్యార్థులను సన్మానించిన హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్, జక్కమహబూబ్ రెడ్డి. ములుగు జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27 (బి వి కె న్యూస్): హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా తొర్రూర్ డివిజన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా స్థానిక మున్సిపల్ కేంద్రం గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీటీసీ జక్క మహబూబ్ రెడ్డి సతీమణి ప్రతిభా దంపతులు, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ తో కలిసి ఎంబిబిఎస్ సీట్ సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జక్క మహబూబ్ రెడ్డి...