ఒకే దేశం ఒకే ఎన్నిక దేశ ప్రగతికి వరం
ఒకే దేశం ఒకే ఎన్నిక దేశ ప్రగతికి వరం ఎన్నికల ప్రక్రియ సులభమై పరిపాలనా భద్రతాపరమైన సవాళ్ళు తగ్గుతాయి ఎన్నికల ఖర్చు తగ్గి పాలన మెరుగుపడిప్రగతి పురోగతి జరిగి ఆర్థిక వ్యవస్థలో 1.5 % జిడిపిలో వృద్ది జరిగి శీఘ్రతర ఆర్థికాభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎధుగవచ్చు జమిలిఎన్నికలతోవోటింగ్ శాతం పెరిగి ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమై పాలనలో ప్రజాభాగస్వామ్యం పెరిగి గణతంత్ర వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది రాజ్యాంగం ప్రసాధించిన గొప్ప ఆయుధం వోటు హక్కు జాతి తల రాతను మార్చేది ఎన్నికలే ప్రజల స్థితిని గతిని మార్చి జాతికి ఉజ్వల భవిష్యత్తు అందించేది ఓటు హక్కే...