ఎమ్మెల్యేల పెన్షన్లకు లేని నిబంధనలు పేద ప్రజల చేయూత పెన్షన్ లకు ఎందుకు?

తక్షణమే పేద ప్రజలకు ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో నిబంధలను పూర్తిగా సడలించాలి బీపీల్ కార్డు ఉండి దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్ మంజూరు చేయాలి పెన్షన్ అనేది సామాజిక భద్రత దాన్ని పొందే హక్కు అర్హులైన ప్రతి ఒక్కరికి ఉంది ఎమ్మెల్యేలకు పెన్షన్ లు పూర్తిగా రద్దు చేయాలి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ. ములుగు, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 24 (బి వి కె న్యూస్): వృత్తిదారులకు వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో నిబంధనలు పూర్తిగా సడలించాలని కల్లు గీత కార్మిక సంఘం...