వికసిత భారత్ సృష్టికర్తలు
స్వార్థపు సంకెళ్లు తెంచుకుంటూ సమసమాజ స్థాపన శ్వాసగా సేవయే లక్ష్యంగా చైతన్యమే ధ్యేయంగా మార్పుయే బాటగా కదిలింది విద్యార్థి యువ దళం ఎన్ ఎస్ ఎస్ సేవా దళం నా కోసం కాదు నీకోసం అంటూ సాగే ప్రతి అడుగు ఒక ప్రగతి పరుల కోసమే తపించే హృదయం నిజమైన మానవత్వానికి ప్రతీక ఎండిపోతున్న పచ్చదనాన్ని కాపాడగా పర్యావరణ రక్షకులుగా మారుతాం ప్రకృతి కన్నెర్ర చేసి వైపరీత్యం సృష్టిస్తే భయం వీడి ఆపద్బాంధవులపై నిలుస్తాం ఆపదలో ఉన్న ప్రాణాన్ని నిలబెట్టెందుకు లక్షలాది మందికి పునర్జన్మ నిచ్చేందుకు రక్తదాతలమై ముందుకు కదులుతాం మానవత్వం విలువను చాటి చెబుతాం అపోహల చీకట్లను చేదిస్తూ అత్యవసర వేళల్లో ఆశ్రయంమవుతూ మానవ...