అంతరంగంలో ఆనందం
వెతికితే దొరికేది కాదు ఆనందం కోరుకుంటే లభించేది కాదు సంతోషం ఆశల అన్వేషణ ఆగిపోయిన క్షణాన మనసు నిశ్శబ్దంగా మారిన వేళ ఆహ్వానం లేకుండానే అప్రయత్నంగా వస్తుంది . జిడ్డు కృష్ణమూర్తి. ఆనందం ఎక్కడో లేదు అది మన మనసులో ఉంటుంది ఆనందాన్ని ఎదుటి వారి నవ్వుల్లో వెతుకద్దు ఎండమావులవైపు పరుగెత్తవద్దు నీలోపల ఉన్న ఊటా నీ ఆలోచనల తోట మనిషికి నిజమైన ఆనందం అధికారం బంగారు నగల్లో లేదు ఆనందం సిరిసంపద కోటల్లో లేదు ఆలోచనల్లో ప్రవర్తనలో దృక్పథంలో ఉంటుంది మనసుకు ఆనందం కలిగించే సమాజ హిత కార్యాల్లో ఉంటుంది సంతోషం బయట ప్రపంచంలో వెతకడంఆపితే నీఅంతరంగంలోనే కనిపిస్తుంది ఆ సత్యాన్ని మరవద్దు పక్షుల...