నేటి సమాజానికి నైతిక దీపాలు

(సెప్టెంబర్13 నుండి 20తేదీ వరకు జాతీయ తాతా బామ్మల (గ్రాండ్ పేరెంట్స్ వీక్) వారోత్సవాల సందర్భంగా) ఉరుకుల పరుగుల నేటి జగత్తులో పచ్చని నీడలు తాతయ్యలు ఆధునిక కాలపు అల్లరి ముందర ఆదర్శమూర్తులు అమ్మమ్మలు నానమ్మలు సెల్ ఫోన్ లోనే లోకం చూసే పిల్లల చేతిని తాకాలి కనుమరుగవుతున్న కథలను చెప్పి కమ్మని విలువలు నేర్పాలి తాతలు (బామ్మలు) అమ్మమ్మ నానమ్మలు చెప్పే కథలు మనుమలకు మనుమరాళ్లకు రేపటి జీవిత పాఠాలు నీతి కథలు రేపటి తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలుగా మారిపోతాయి అమ్మ నాన్నలు ఉద్యోగాలలో అలిసి సొలసి ఇల్లు చేరితే పిల్లల బాధ్యత భుజానవేసి భరోసా ఇచ్చే తోడవ్వాలి నేను నిన్ను ఎన్నటికీ...