పలువురు సంఘ నేతలు మృతుని కుటుంబాన్ని పరామర్శ

గ్రామం ఇప్పలపల్లిలో గత నాలుగు రోజుల క్రితం చనిపోయిన కీర్తిశేషులు దూడపాక ( రేడియో) కొమురయ్య అనారోగ్యంతో అకాల మరణం పొందాడు తద్వారా... విషయం తెలుసుకున్న పలువురు నేతలు వారికున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. నాటి గురువు కళాకోట్ల కుమారస్వామి మమునూర్ గ్రామం నుండి వచ్చి మృతిని కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య గారికి శ్రద్ధాంజలి ఘటించారు. డ్రాయింగ్ మాస్టర్ కుమారస్వామి సార్ మాట్లాడుతూ 1989లో మొట్టమొదటిసారిగా డ్రాయింగ్ మాస్టర్ గా ఆకినపల్లి గ్రామ సెకండరీ పాఠశాలలో పోస్టింగ్ రావడం ఆ సంవత్సరం నుంచే కొమురయ్యకు తనకున్న అనుబంధాన్ని కళల పట్ల ఉన్న నైపుణ్యాన్ని అభిమానాన్ని తెలుసుకొని ఆ రోజుల్లోనే కళాకారుల గ్రూప్ ని మొట్ట మొదటిసారి...