ఆసియా కప్ 2026లో భారత్ టైటిల్ గెలిచినా..
మహిళా టీ20 ఆసియా కప్ 2026లో భారత్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించి.. గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. టీమిండియా గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీఫైనల్‌లో తలపడనుంది. గ్రూప్-బిలో రెండో స్థానంలో బంగ్లాదేశ్ నిలిచే స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇవాళ(మంగళవారం)యూఏఈ, బంగ్లా జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది.ఆసియా కప్ గత చరిత్రను గమనిస్తే.. భారత్ టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన విజేతగా నిలిచినా.. ట్రోఫీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్...