"వైసీపీ ప్లాన్ ను లైట్ తీసుకోవద్దు"- నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఫీట్ ను రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పరిస్ధితులు మాత్రం అంత అనుకూలంగా కనిపించడం లేదు. ప్రభుత్వంలో ఉండటంతో వైసీపీ మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం ఉన్నా.. క్లీన్ స్వీప్ గ్యారంటీ లేదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది...