కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

కొత్త రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటించే క్రమంలో ప్రజలకు సంబంధించి కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తున్నట్లు విజయసాయిరెడ్డివెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ రూపంలో రెండు రాజకీయ పార్టీలున్నాయని, ఆ తర్వాత స్ధానంలో జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ వంటి పార్టీలున్నాయన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లే పరిస్ధితి లేదన్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తమ పోరాట పటిమ చూపించడం లేదన్నారు. అందుకే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వస్తోందన్నారు. గత 15 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయన్నారు. ఓసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న భావన ప్రజల్లో, పార్టీల్లో ఉందన్నారు. ఈ రెండూ ఇప్పుడు ఫ్యాక్షన్...