53 బంతుల్లో సెంచరీ.. దక్షిణాఫ్రికా బ్యాటర్ రికార్డు
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ సెంచరీతో కదం తొక్కాడు. నమీబియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో లుహన్ డ్రీ ప్రిటోరియస్ కేవలం 53 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 11 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం నమోదు చేసింది. ప్రిటోరియస్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 రన్స్ చేసింది. రసవత్తరంగా సాగిన లక్ష్యచేధనలో నమీబియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 217 రన్స్ చేసింది.ప్రిటోరియస్ తన సెంచరీతో రికార్డు బుక్కుల్లోకి ఎక్కాడు. 20 ఏళ్ల 161 రోజుల వయసులోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ నమోదు...