రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి..
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా తల్లిపై పోటీగా నిలబడాలి అని మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుకొండా సుస్మితత సవాల్ విసిరారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం సుస్మిత ఘాటుగా స్పందించారు. నా వ్యక్తిగత మాటలకు నా తల్లిపై చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం అవినీతి గురించి మాట్లాడాను. అది పార్టీని విమర్శించినట్టు కాదని స్పష్టం చేశారు. నా తల్లిని ఇలా చూసి బాధ కలిగింది. ఈ అంశంలో రేవంత్ రెడ్డిని నేను శపిస్తున్నాను అని శాపనార్దాలు పెట్టింది.కాగా, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవ్వడానికి ముందు ఢిల్లీలో, బర్తరఫ్ అనంతరం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో కొండా...