టాస్ ఓడిన భారత్.. ఊరిస్తున్న సెమీస్ బెర్త్..!
ఆసియా కప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. హాంకాంగ్ చైనాను ఢీకొంటున్న టీమిండియా.. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ దూసుకెళ్లడం ఖాయం. దాంతో.. మామూలుగా కాకుండా భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేయాలని హర్మన్‌ప్రీత్ సేన భావిస్తోంది. అయితే.. టాస్ టాస్ గెలుపొందిన హాంకాంగ్ చైనా జట్టు కెప్టెన్ నటాషా మైల్స్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.తొలి విజయంతో సెమీస్‌కు చేరువైన భారత మహిళల జట్టు ఈసారి హాంకాంగ్ చైనాతో తలపడుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హాకాంగ్ కెప్టెన్ నటాషా మైల్స్ బౌలింగ్ తీసుకుంది. థాయ్‌లాండ్‌ను బౌలర్ల మాదిరిగానే టీమిండియాను కట్టడి చేయాలని తాము...