సామాజిక పరిశోధకులు . రచయిత. ఆర్థిక వేత్త ప్రముఖ కాలమిస్ట్ నేదునూరి కనకయ్య గారికి అభినందనలు ‌‌. ‌

ప్రముఖ ఆర్థికవేత్త సామాజిక ఆర్థిక విశ్లేషణ నిపుణులు చైతన్య వంతమైన రచయిత ప్రముఖ కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రములో అర్తశా స్త్ర పరిజ్ఞాన పరివ్యాప్తి కి మరియు మానవతావాదం సామాజిక విలువలు బీసీ మహిళా యువత సాధికారిత రాజ్యాధికారములో బీసీ వాటా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్స్ కుటుంబ వ్యవస్థ బంధాలు అనుబంధాలు ఆత్మవిశ్వాసం బాల కార్మిక వ్యవస్థ స్త్రీ పురుష సమానత్వం సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై రాసిన పరిశోధనాత్మక వ్యాసాలను కవితలను గుర్తిస్తూ వారుచేసిన సాహితీ సేవలు గుర్తిస్తూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎక్స్లెలెన్సీ అవార్డ్ బహుకరించి నేదునూరి కనకయ్యను అభినందించడం పట్ల...