వీలునామా రాస్తే సరిపోదు.. ఈ పత్రాలు లేకపోతే ఆస్తి దక్కదు!
ఆర్థిక ఆస్తుల సమగ్ర జాబితా: ఎక్కడ ఏముందో స్పష్టత! విల్లు పత్రాల పక్కనే ఉంచాల్సిన అత్యంత కీలకమైన పత్రం.. మీ ఆర్థిక ఆస్తుల పూర్తి జాబితా. ప్రతి పెట్టుబడి విలువను నమోదు చేయాల్సిన అవసరం లేదు కానీ, మీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో స్పష్టంగా రాయాలి. బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈపీఎఫ్ (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాలు ప్రతి అకౌంట్ నంబర్, ఆయా సంస్థల పేర్లతో తయారుచేసిన ఒక సాధారణ జాబితాను విల్లుతో ఉంచాలి. ఏదైనా కొత్త ఖాతా తెరిచినా లేదా ఉన్న ఖాతా మూసివేసినా ఈ లిస్టును ఎప్పటికప్పుడు అప్డేట్...