పెరిగిన బ్యాంక్ డిపాజిట్లు
బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం, పొదుపు ధోరణి పెరుగుతోంది. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఇటీవల డిపాజిట్లపై ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం, పొదుపు ధోరణి పెరుగుతోంది. ఈ ఏడాది జులై 31 నాటికి బ్యాంకుల డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 15.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2016 డిసెంబర్ తర్వాత డిపాజిట్ల వృద్ధి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతక్రితం జులై 15 నాటికి డిపాజిట్ల వృద్ధి 12.7 శాతంగా ఉండగా, గతేడాది ఇదే సమయంలో 10 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక స్వాప్ సదుపాయం కింద విదేశీ కరెన్సీ ప్రవాస...