దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
లెక్చరర్‌ను వెంటనే సస్పెండ్ చేసి, పోక్సో (POCSO) కేసు నమోదు చేయాలని డిమాండ్. దేవరకొండ 18ఆగస్టు (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు గురిచేస్తున్న లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ... • కఠిన చర్యలు: విద్యార్థినిని లైంగికంగా వేధించిన సదరు లెక్చరర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి. * పోక్సో చట్టం: నిందితుడిపై తక్షణమే పోక్సో (POCSO) చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు...