నేదునూరి పిలుపు మనసుతో భేరసారాలు వద్దు సంకల్పంతో పనిచేయడమే ముద్దు

మనిషి మనసు కోరికలపుట్ట కోరికలు అపరిమితం కోరికలు తీర్చుకోవడంలో పోటీపడతాడుమనసుతో ఎప్పుడూ బేరసారాలు ఆడకూడదు మెదడు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది గొప్ప విజయాలు సాధించాలంటే ఆగిపో నీవు చేయలేవు అని ఆజ్ఞాపిస్తుంది మనసు వినిపించే మాటలు ఖాతరు చేయక కర్తవ్యాన్ని పూర్తి చెయ్యాల్సిందే సంకల్పంతో ముందుకు సాగాల్సిందే ఓ యువతా! ఆలోచనల అలజడిలో అడుగులు తడబడనీయకు క్షణం క్షణం మారే మనసుతో భేరసారాలు చేయకు ఓయువతా !సాకులు వెతకకు పనియే నీజీవనశైలి కావాలి సోమరితనానానికి స్వస్తి పలకాలి వాయిదా వేసే మనస్తత్వాన్ని వీడాలి ఓటమి కంటే పనిని వాయిదా వేసే మనస్తత్వమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది సాధించాలనే బలమైన సంకల్ప మే యువత శ్వాస కావాలిభారత...