ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ

రాజన్న సిరిసిల్ల జిల్లా వీరబద్రియ పట్టణ సంఘం ఆధ్వర్యంలో80 స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకోవడం జరిగింది వీరబద్రియ పట్టణ అధ్యక్షుడు కడారి రాజు ఉపాధ్యక్షుడు మల్యాల శ్రీనివాస్ కడారి ప్రశాంత్ ఆరెల్లి రాజీ రూ ముఖ్య సలవదారులు కడారి గంగయ్య కడారి సారయ్య లింబాద్రి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా MBC సంచార జాతులవర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల దేవరాజ్ అందరం కలిసి ఘనంగా జండా ఆవిష్కరణ చేయడం జరిగింది