రాహుల్ సిప్లిగంజ్ నన్ను బెదిరించలేదు.. తప్పుడు ప్రచారం నమ్మవద్దు..
విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన రాహుల్ రెడ్డి కేసు వ్యవహారం ప్రస్తుతం ఒక ముగింపునకు వచ్చింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డిపై ప్రేమ, పెళ్లి నెపంతో మోసం చేశారంటూ గతంలో ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో ఈ వివాదంలోకి రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారనే ప్రచారం జరగడంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఉన్న అసలు నిజాలను బయటపెట్టింది.తనకు, రాహుల్ రెడ్డికి మధ్య నడిచింది కేవలం...