మరికొన్ని గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత!

పోలవరం జిల్లా బి వి కే న్యూస్ 3 ప్రతినిధి :13 ది:15-08-2026 న శుక్రవారం 220 కె.వి సబ్ స్టేషన్ నకు బావాజీపేట నుండి రంపచోడవరం నకు వచ్చే ట్రాన్సో లైన్ల మరమ్మత్తులు మరియు ఆధునీకరణ పనులు నిమిత్తం రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై రామవరం మండలమునకు సంబంధించిన పరిసర ప్రాంతాలకు, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2. 00 వరకు పరిస్థితుల అనుకూలత బట్టి ప్రత్యామ్నాయ సరఫరా ఉండవచ్చు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అచ్యుతాచారి ఒక ప్రకటనలో తెలిపారు.