ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

- 12వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలి - ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహ దేవరావు. ములుగు, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 06 (బీవీకే న్యూస్): ములుగు జిల్లాలో ముఖ్య మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని,ఈనెల 12వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...