హలో కల్లు గీత చలో ములుగు ఆగస్టు16 బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 06(బీవీకే న్యూస్): ఎన్నికల ముందు కల్లు గీత కార్మికుల కు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేసిన గీత కార్మికులు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ వెంకటాపూర్ (రామప్ప )కల్లు గీత కార్మికుల న్యాయమైన సమస్య లు తక్షణమే పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత చైతన్య రణభేరి పోరు బస్సు యాత్ర పోస్టర్ ను సోసైటీ అధ్యక్షులు గునిగంటి శోభన్ గౌడ్ అధ్యక్ష తన...