ఆగస్టు 09 న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతి ఆదివాసి గూడెం ప్రతి గ్రామం లో అకుపచ్చ జెండా ఎగిరేయాలని

మన్య సీమ పరిరక్షణ సమితి మహిళ జిల్లా అధ్యక్షురాలు ఇరుప అరుణ పిలుపు ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 02(బీవీకే న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రము లో మన్య సీమ భవనంలో మండల మహిళా ప్రధాన కార్యదర్శి పూసం సావిత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఇరుప అరుణ మాట్లాడుతూ ఆగస్టు 09న ప్రపంచ నలమూలలో ఉన్న ఆదివాసులంత ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటారు ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి ప్రజల హక్కులను పరిరక్షించడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాషలు జీవన విధానాన్ని గౌరవించడం విద్య ఆరోగ్యం భూమి అటవీ వనరులు ఉపాధి రంగాల్లో వారి...