ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క
- గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజ - గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలన - చీకుపల్లి బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు పరిశీలిన - బోగత జలపాతం సందర్శన ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 01(బీవీకే న్యూస్): ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వంతెన వద్ద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ బోర్ఖడె హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్సో లతో కలిసి గోదావరి వరద ఉధృతిని శనివారం పరిశీలించి శాంతించాలని ప్రత్యేక పూజ చేశారు. అక్కడి నుండి...