*కనిపెంచిన దైవాలను కంటికి రెప్పల కాపాడు కోవాలి*

(జూలై 28_ ఆగస్టు 3 వరకు జాతీయ తల్లితండ్రుల వారోత్సవాల సందర్భంగా ) అమ్మ నాన్నలు ఆది దైవాలు అమ్మ నాన్న లేనిది జన్మలేధు తల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలు మన కళ్ళ ముందు కనిపించే ప్రేమ మూర్తులు అమ్మ జన్మ ప్రథాత నాన్న మన భవిత విధాత అమ్మానాన్నల ప్రేమ పవిత్రం తల్లితండ్రులు త్యాగానికి నిదర్శనం అమ్మానాన్నల ప్రేమ మందిరంలో ఎదిగే ‌సుగంధ మల్లెలే పిల్లలు అమ్మ నడక నేర్పితే నాన్న నడత బోధిస్తాడు మన ఉజ్వల భవిష్యత్తుకై అలుపెరుగని శ్రామికులు మన బంగారు భవితకు బాటవేసే వారు అమ్మ నాన్న అమ్మా నాన్నలు అనాధ ఆశ్రమాల్లో వద్దు ఆత్మీయత ఆదరణే ముద్దు ఆస్తుల కోసం...