స్నేహంతో విశ్వ శాంతి (జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా)
స్నేహం ఓవరం స్నేహం మధురం స్నేహం మరువద్దు స్నేహం ధైర్యం జీవన యానంలో స్నేహం ఒక శ్వాస కల్లా కపటం ఎరుగనిది కష్ట సుఖాల్లో అండగా హృదయంలో నిండుగా ఆనందం మెండుగా అహల్లదం పండగ స్నేహం ప్రకృతి వంటిది రక్షిస్తే మనను రక్షిస్తుంది కుల మతాలు ఎరుగనిది పేద ధనిక ప్రాంత భాషా బేధాలు తెలియనిది స్నేహ భంథం రక్త సంబంధాలను మించిన బంధం స్నేహంతో సంతోషం స్నేహితం లేని జీవితం భేజారు స్నేహితం మార్కెట్లో కొంటె దొరకదు పరస్పర అవగాహన ఒకరిని ఒకరు గౌరవించుకోవడం స్నేహానికి వారధి స్నేహంతో బాధలు పరారు మనశ్శాంతి ఖరారు స్నేహితం లేని జీవితం బేఖారు స్నేహంసృష్టిలో తీయనిది స్నేహ...