ఆరోగ్యకరమైన అలవాట్లు
ఆనందకరమైన జీవితం (మనల్ని మనం ప్రేమించుకుందాం) (జూలై 24 అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా) అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం (International self care day) నిర్వహిస్తారు. స్వీయ సంరక్షణ గతంలో కంటే ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైంది. ఆరోగ్య ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు ఆర్థిక నేపథ్యంలో మనల్ని మనం మానసికంగా శారీరకంగా చూసుకోవడం చాలా ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ఎంత అవసరమో గుర్తు చేయడమే ఈరోజుముఖ్య ఉద్దేశం. వారంలో ఏడు రోజులు రోజుకు 24 గంటలు మన...