ఆగస్టు 1 నుంచి ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ రిజిస్ట్రేషన్ వేళల్లో మార్పు

బీబీనగర్, జూలై 22 : ఎయిమ్స్ బీబీనగర్‌లో ఓపీడీ సేవలు పొందే రోగుల కోసం రిజిస్ట్రేషన్ సమయాల్లో మార్పులు చేశారు. ఆగస్టు 1 నుంచి సవరించిన వేళలు అమల్లోకి రానున్నట్లు ఎయిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఇతర ఎయిమ్స్ సంస్థల్లో అమలులో ఉన్న పని వేళలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఓపీడీ రిజిస్ట్రేషన్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మాత్రమే ఉంటుందని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది. విభాగాల వారీగా కూడా ఓపీడీ సేవల రోజులను నిర్ణయించింది. బర్న్స్...