మనిషి బతుకు కుదేలు
ఉరుకుల పరుగుల హైటెక్ యుగంలో శాస్త్ర సాంకేతికత పరుగులు పెడుతున్నప్పటికీ నాలుగు గోడల నడుమ మనిషి బ్రతుకు కుదేలైంది మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి ఈర్ష్య ద్వేషాలు చెలరేగుతున్నాయి హత్యలు ఆత్మహత్యలు సమాజాన్ని శాసిస్తున్నాయి ఫోన్ల లోకంలో బంధాలన్నీ మాయమవుతున్నాయి ఒంటరితనంతో మనుసులు గాయపడుతున్నాయి ఫేస్బుక్ లైకుల్లో నిజమైన సంతోషం దొరకదు నలుగురితో కలిస్తేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది కష్టసుఖాలు పంచుకునే వేదికలు మనకు కావాలి కలిసినవ్వే రోజులు మళ్లీ తిరిగి రావాలి చదువుతోనే విద్యా విజ్ఞానం వికసించాలి చదువుతోనే అజ్ఞాన చీకట్లను తరిమికొడదాం విజ్ఞాన వెలుగులతో దేశ ప్రగతిని పెంచుదాం పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి భావి భారత పౌరులుగా ఎదగడం బాలల...