ఏజెన్సీలో ఆదివాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై
* జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న * మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు. ములుగు జిల్లా ప్రతినిధి జూలై 20 (బీవీకే న్యూస్): ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఆదివాసి గిరిజన గూడెలలో, గ్రామాలలో స్కూల్ బిల్డింగ్ లు లేక ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాలలో స్కూలు బిల్డింగ్ లు నిర్మించాలని కోరుతూ సిసిరోడ్లు డ్రైనేజీలు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మండల కేంద్రంలో సర్వే నంబర్ 20 ఈధులకుంట చెరువు శిఖము ప్రభుత్వం భూములను ఆక్రమించుకొని బహుళ అంతస్తులు కట్టుతున్న ప్రభుత్వ ఉద్యోగి ఎండి...