కల్లు గీత అమరులను యాది చేసుకుందాం కల్లు గీత హక్కులకై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి తో పోరాడుదాం గీతన్నల రణభేరి చైతన్య బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 20 (బీవీకే న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికుల కు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుండి 18 వరకు జరుగు కల్లుగీత కార్మికుల రణభేరి చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్ జిల్లాఅధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ కల్లుగీత కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున జిల్లా కేంద్రంలో ని సంఘం కార్యాలయంలో గోవిందరావుపేట మండల కార్యదర్శి వత్సవాయి సారయ్య గౌడ్ అధ్యక్షతన బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం...