ఒక్క ఓటు కూడా వృధా కావద్దు
- మహబూబ్ నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ రేవతి, మక్తల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గుత్త అమిత్ రెడ్డి - సర్ పై మక్తల్ ల్లో సమీక్ష సమావేశం నారాయణపేట, జూలై 20 (బి వి కె న్యూస్) ఒక్క ఓటు కూడా వృధా కావద్దనీ, మహబూబ్నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవతి మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు ఎన్నికల సంఘం సర్ - స్పెషల్ ఇంటెన్షవ్ రెవిజన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోమవారం పట్టణ అధ్యక్షులు ఎ. రవికుమార్ అధ్యక్షతన మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...