మక్తల్ ఏరియా ఆసుపత్రి పరిశీలన

శిథిలావస్థలోకి ఆసుపత్రి.. ఇబ్బందుల్లో రోగులు సిబ్బంది --నిర్మాణం ఉన్న నూతన ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి -సిపిఎం డిమాండ్ నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్) మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనాన్ని శనివారం సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు . ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ భవనం శిథిలావస్థలో ఉన్నదని ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితికి చేరుకున్నదని నూతన భవనం అయ్యేంతవరకు ఇట్టి భవనానికి తాత్కాలికంగా మరమతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి భవనాన్ని సరిత వ్యతిరే పూర్తి చేసి రోగులకు సేవలు అందే విధంగా...