ఈనెల 19న బాలుర సైక్లింగ్ పోటీల ఎంపిక
జిల్లా సైకిలింగ్ అధ్యక్షడు తాన్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం నారాయణపేట, జిల్లా 17 (బి వి కే న్యూస్) తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆదివారం ఉదయం 9 గంటలకు మక్తల్ ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో14 ,15 ,16 సంవత్సరాల బాలురకు మాత్రమే, పోటీలు నిర్వహిస్తున్నామని,వీరు 2010 జూలై నుండి 2012 జూన్ మధ్యన జన్మించిన అర్హులు అయిన వారు మాత్రమే హైద్రాబాద్ లో గల వేలోడ్రమ్ ( VELODROME) సైకిలింగ్ అకాడమీ లో ప్రవేశం కొరకు, నిర్వహించె సైకిలింగ్...