జగన్ ను మించిన మోసం-చంద్రబాబుపై షర్మిల విసుర్లు..!

పథకంలో ఈసారి భారీగా విద్యార్ధులకు కోత పెట్టడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తప్పుబట్టారు. తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం" గా దీన్ని అభివర్ణించారు. ఈ విషయంలో జగన్ వారసుడు చంద్రబాబు అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. వైసీపీ మోసాల్ని తూచా తప్పకుండా పాటించడమే ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానం అని తేల్చేశారు. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లుల్ని పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు నయవంచన చేస్తున్నారని షర్మిల విమర్శించారు. Also Read US-Iran War: మళ్లీ ఇరాన్ పై వార్ -...