భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ఆలయ అభివృద్ధి
* మల్లూరు హేమాచల క్షేత్రమును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా 3 కోట్ల రూపాయల తో మాస్టర్ ప్లాన్ * రానున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం - మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 16(బి వి కె న్యూస్): రెండో యాదాద్రిగా ప్రసిద్ధి చెందిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రమును దర్శించే భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా మూడు కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి కి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క...