RRB సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. సెక్షన్ కంట్రోలర్ (CEN No. 03/2026) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు: 119 జోన్ల వారీగా ఖాళీలు: రాంచీ – 14, అహ్మదాబాద్ – 11, జమ్మూ & శ్రీనగర్ – 10, చెన్నై – 9, కోల్‌కతా – 8, బెంగళూరు – 8, మాల్దా – 7, భోపాల్ – 6, భువనేశ్వర్...