గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ ఫిఫా వరల్డ్‌కప్‌లో తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుగాంచిన మెస్సీ తన మ్యాజిక్ గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లోనూ మెస్సీ తన ట్యాలెంట్ ప్రదర్శించారు. రెండు అసిస్ట్‌లు ఇచ్చి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో ఇచ్చే గోల్డెన్ బూట్(Golden Boot) అవార్డు రేసులో ప్రస్తుతం అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ ముందున్నారు. మెస్సీ ఖాతాలో 8 గోల్స్, 4 అసిస్ట్‌లు ఉన్నాయి. దీంతో అతను అడిడాస్ గోల్డెన్ బూట్ అవార్డు రేసులో దూసుకెళ్లుతున్నాడు. అయితే ఫ్రాన్స్‌ను సెమీస్ వరకు తీసుకెళ్లిన ఆ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే కూడా...