మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చారిత్రాత్మకమైనది

- ప్రజా ప్రభుత్వము కాబట్టే ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది - మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారింది - పది మంది జిల్లా పాలన అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేని దుస్థితి - గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పింది తప్ప నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైంది - సభాధ్యక్షులు రాష్ట్ర మత్స్యశాఖ , క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నారాయణపేట, జూలై 13 (బి వి కే న్యూస్) మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని, ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని...