ఓ మనిషి నమ్మకంతో
అడుగు వెయ్యి గెలిచి చూడు ఓ మనిషి పని మొదలు పెట్టడానికి కావలసిన నమ్మకం కోసం ఎదురు చూస్తూ ఉండిపోకు నమ్మకం అనేది కూర్చుంటే రాదు పని మొదలుపెట్టిన తర్వాతే వస్తుంది వంద సార్లు ఆలోచించేకంటే ఒక్కసారి ప్రయత్నించి చూస్తే ఎక్కువ నేర్పుకుంటావు నేను ఇప్పుడు పని చేయడానికి పూర్తిగా సిద్ధంగా లేను అనే సాకులు వెతకద్దు సంకోచంద్దు సంకల్పమే ముద్దు చిన్న చిన్న సందేహాలతో ఆగిపోకు లక్ష్య సాధనలో దారిపొడువున చీకటిని తిడుతూ భయపడకు ఆకాశంలో నక్షత్రాలు రాత్రి వేళే మెరుస్తాయి నీవు వేసే ముందడుగే నీకు వెలుగునిస్తుంది నదీ ప్రవాహం ఆగిపోవడం చూశామా? కొండలు ఎదురొచ్చిన ఆది పక్కకు తప్పుకుంటుంది కానీ తన...