జనాభా అదుపు ప్రగతికి పురోగతికి మదుపు
(జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ) జనాభా విస్పోటనం అణువిస్పోటనం కన్న ప్రమాదం పెరుగుతున్న జనాభా తరుగుతున్న వనరులు తగ్గుతున్న జీవన నాణ్యత పెరుగుతున్న ఆకలి పేదరికం హింస నిరుద్యోగం ఆర్థిక సామాజిక అసమానతలు తరుగుతున్న విధ్య వైద్యo ప్రజారోగ్యం పెరుగుతున్న ఆకలి చావులు అల్ప పౌష్ఠికాహారం బాల కార్మికులు వలసలు లింగవివక్ష హత్యలు ఆత్మహత్యలు శాంతి భద్రతలు గృహ వసతి కొరత తాగు నీరు సాగు నీరు మౌలిక వసతులు అవస్థాపన రవాణ సమాచార సౌకర్యాల కొరత రాజ్యమేలుతుంది పెరుగుతున్న జనాభా తరుగుతున్న జీవ వైవిద్యం పర్యావరణం జీవావరణం ప్రకృతి సమతౌల్ల్యత పరుగెడుతున్న పట్టణీకరణ పారిశ్రామికీకరణ ప్లాస్టిక్ వినియోగం ప్రకృతి విద్వంసం...