ఓ మనిషి సంస్కారంతో

సమాజాన్ని సంస్కరించు మనిషికోర్కెలసాధన కొరకు వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతుంటాడు ఓ మనిషి కక్షతో కాదు కరుణతో మేలుకో నిన్ను పడధోయాలని చూసేశత్రువుకు నీఎదుగుదలే సమాధానం కావాలి నిన్ను తొక్కేయాలని చూసే కుటిల శక్తుల ముందు నువ్వు నీతి నిజాయితీతో నిలబడు నిన్ను నిందించే నోరు నీసంస్కారం చూసి మూతపడాలి కుటిల కుట్ర కుతంత్రాల వ్యూహాలను చేధిస్తూ నీవు ప్రచండ బానుడివై ఉదయించాలి నీ పతనాన్ని కోరుకున్న క్రూర శక్తుల ఆటకట్టించాలి సమరశంఖాన్ని పూరించి ప్రళయకాల అగ్నివై రగులు వెన్నుపోటు పొడిచే వారికి నీ ప్రగతిని అడ్డుకునే శత్రు మూకలకు కత్తితో కాదు నీకరుణతో గెలువు పగతో కాదునీప్రతిభతో నిలువు నిన్ను ద్వేషించే వాడు సైతం లోలోన...