రాజన్న మీ సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో ఎప్పటికీ మరువలేనివి
* ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న చిరస్మరణీయుడు డాక్టర్ వై వైఎస్ఆర్. * వైయస్సార్ సేవలు నిస్వార్థ ప్రజా సేవకు ఆదర్శం * జననేత రాజన్నకు ఘన నివాళులు మంత్రి సీతక్క . ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 08 (బీవీకే న్యూస్): రాజన్న సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రలో ఎప్పటికీ మరువలేని వని, ప్రజల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న చిరస్మరణీయుడని, వైయస్సార్ సేవలు నిస్వార్థ ప్రజా సేవకు ఆదర్శమని మంత్రి సీతక్కఅన్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన...