జోగులాంబ జోన్–7 పోలీస్ డ్యూటీ మీట్లో నారాయణపేట జిల్లా పోలీసుల ప్రతిభ...
- పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు కైవసం నారాయణపేట, జూలై 7 (బి వి కె న్యూస్) మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 6,7 వ తేదీన నిర్వహించిన జోగులాంబ పోలీస్ జోన్–7 పోలీస్ డ్యూటీ మీట్లో నారాయణపేట జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు. వృత్తిపరమైన నైపుణ్యం, శిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది వివిధ సాంకేతిక, దర్యాప్తు, ప్రత్యేక విభాగాల్లో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచారు. విజేతల వివరాలు వీరే....... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ & క్రిమినల్ లాస్ విభాగంలో – ఎస్‌ఐ కృష్ణ (ఎస్.ఎం. నవీద్)...