ఖాన్ దొడ్డి సర్పంచ్ వెంకటేష్ పై మేకల దాడి
- పల్లె ప్రకృతి వనండా పాడు చేసిన మేకల యజమాని - మేకల యజమాని పై కేసు బనాయించిన సర్పంచ్ నారాయణపేట, జూలై 7 (బి వి కె న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వనాలను పెంచుతూ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్న నేపథ్యంలో కృష్ణ మండల్ కాందొడ్డి గ్రామానికి చెందిన గణేష్ అని మేకల యజమాని అట్టి గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంలో చెట్లను మేపుతున్న సందర్భంలో విషాన్ని తెలుసుకున్న సర్పంచ్ వెంకటేష్ అట్టి మేకలను పల్లె ప్రకృతి వనం నుండి బయటకు పంపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ సర్పంచ్ చేసుకున్నట్లు సమాచారం. నేపథ్యంలో సర్పంచ్ వెంకటేష్ క్రిష్ణ...