అనిల్ రావిపూడి-వెంకటేశ్- కల్యాణ్ రామ్ కొత్త సినిమా షురూ- హీరోయిన్లు కన్ఫర్మ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్- నందమూరి కల్యాణ్ రామ్ కాంబోలో కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపికైయ్యారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాతికి విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హీరోలు వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి హాజరైయ్యారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్‌రాజు స్క్రిప్ట్ అందించగా, వెంకటేశ్ కృతి శెట్టి, కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్‌పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. అనంతరం మూవీటీమ్ గ్రూప్ ఫొటో దిగింది.