తెలంగాణలో ఏసీబీ మరో రైడ్ - బెడ్ కింద భారీగా నోట్ల కట్టలు
సుంకరి నరహరి, అతడి సోదరుడి ఇళ్లల్లో భారీగా ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, హైదరాబాదులో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో భారీగా వ్యవసాయ భూములను గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు, చెక్కులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.