🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 15 Jun, 2026 | Page: 1

లారీ మోటార్ సైకిల్ డీ ఒకరికి గాయాలు.

కరీంనగర్ జిల్లా//... వీణవంక మండలం....
వివరాల్లోకి వెళ్తే వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన బొప్పల రాజిరెడ్డి వయస్సు (70 )తన వ్యక్తిగత అవసరాలరీత్యా వ్యవసాయ పనిముట్ల కొరకు శ్రీరాములపేట నుండి వీణవంకకు తన ఎక్సెల్ బండి పై వచ్చి తిరిగి వెళుతుండగా మార్గమధ్యలో రెడ్డిపల్లి చౌరస్తా వద్ద వెనుక నుండి లారీ ఢీకొనడంతో రాజిరెడ్డి ఎడమ కాలు నుజు నుజ్జయింది.అక్కడ ఉన్న స్థానికులు 108 కి ఫోన్ చేయడంతో 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రుని అంబులెన్స్ లోనికి తీసుకొని ఈఎంటి గూడ సతీష్ రెడ్డి,సులుగూరి శ్రీధర్ రాజిరెడ్డికి ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
🏠 Home